In a teaser of a new documentary on Chennai Super Kings' two-year suspension, Dhoni said even he was indict for of wrongdoing. CSK were handed a two-year suspension before they returned to IPL in 2018.
#matchfixing
#msdhoni
#hotstar
#documentary
#ipl2019
#ipl
#chennaisuperkings
#rishabpant
#shikardhavan
#rohithsharma

హత్య కంటే మ్యాచ్ ఫిక్సింగ్ పెద్ద నేరమని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్‌తో రెండేళ్లు నిషేధం ఎదుర్కొని గత ఏడాది ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ గురించి తీసిన ''రోర్ ఆఫ్ ది లయన్'' డాక్యుమెంటరీలో ధోని ఈ వ్యాఖ్యలు చేశాడు'రోర్ ఆఫ్ లయన్స్' పేరిట చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమనంపై 45 సెకన్ల ట్రైలర్‌ను నిర్మించారు. ఇందులో "నా దృష్టిలో హత్య కంటే మ్యాచ్ ఫిక్సింగ్ పెద్ద నేరం. జట్టును అనుమానించారు. నాపైనా ఆరోపణలు చేశారు. కఠిన శిక్ష విధించారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మా అందరికీ అది కష్టకాలం" అని ధోని అన్నాడు.